¡Sorpréndeme!

T20 World Cup : NZ Played With Kohli's Ego కోహ్లీ హర్ట్.. అందుకే ఔట్ || Oneindia Telugu

2021-11-01 321 Dailymotion

T20 World Cup 2021: 'New Zealand played with Virat Kohli's ego': Harbhajan Singh on Indian skipper's dismissal
#T20WorldCup2021
#ViratKohliego
#INDVSNZ
#NewZealandBeatIndia
#BCCI
#WintosswinWorldCup
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన కీలక పోరులో న్యూజిలాండ్‌ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ప్లాన్ ప్రకారం సింగిల్స్ ఇవ్వకుండా విరాట్ కోహ్లీ ఇగోను టచ్ చేసి మరి అతని వికెట్ సాధించారని చెప్పుకొచ్చాడు. ఇక తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఇక ఈ ఓటమిపై స్పందించిన హర్భజన్ సింగ్.. న్యూజిలాండ్ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.